భారతదేశం, జనవరి 11 -- నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ లేటెస్ట్ పోస్ట్ వైరల్ గా మారింది. సుధా కొంగర దర్శకత్వం వహించిన 'పరాశక్తి' సినిమాపై తన రివ్యూను రాజ్యసభ ఎంపీ లెటర్ హెడ్ పై సోషల్ మీడియాలో పంచుకున్నారు కమల్. శివకార్తికేయన్, శ్రీలీల, రవి మోహన్, అధర్వ నటీనటులుగా నటించిన ఈ చిత్రం శనివారం (జనవరి 10) థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రాన్ని 'డీఎంకే చరిత్రపై విజయోత్సవ పుష్పగుచ్ఛం'గా అభివర్ణించారు కమల్ హాసన్.
కమల్ హాసన్ తన అధికారిక ఎంపీ లెటర్‌హెడ్‌పై 'పరాశక్తి' సినిమా రివ్యూను పోస్ట్ చేశారు. "తమిళ జ్వాల వ్యాపించనీయండి!" అని క్యాప్షన్ ఇచ్చారు. దీనిని తమిళనాడు డిప్యూటీ సీఎం, నటుడు ఉదయనిధి స్టాలిన్‌కు ఉద్దేశించి ఆయన రాశారు.
"పరాశక్తి సినిమా చూడటం ప్రారంభించే ముందు, మన కూటమి ఎదుర్కోబోయే ఎన్నికలకు ఈ చిత్రం ఇంత పెద్ద పిలుపునిస్తుందని నేను అస్సలు ఊహిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.