ఎంత చెప్పినా పిల్లలు మాట వినట్లేదా? ఈ 5 పరిహారాలతో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ప్రవర్తనలో అద్భుత మార్పు!
భారతదేశం, జూన్ 2 -- ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు వృద్ధిలోకి రావాలని, జ్ఞాపకశక్తి పెరగాలని, ఏకాగ్రతతో పాటు ప్రవర్తనలో కూడా సానుకూల మార్పులు రావాలని కోరుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు ఎంత చదివినా గుర్తు పెట్టుకోలేకపోతారు. కొంతమంది బాగా మొండితనంతో తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ ఉంటారు.
మీ పిల్లలు కూడా బాగా చదువుకోవాలని, చదువులో రాణించాలని, మంచి బుద్ధులతో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నారా? అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లల ఎదుగుదల, ప్రవర్తన, చదువు, జ్ఞాపకశక్తి అనేవి జాతకంలో చంద్రుడు, బుధుడు, గురు గ్రహాల స్థానాలపై ఆధారపడి ఉంటాయి. ఈ గ్రహాల బలహీనత వలన పిల్లల్లో ఏకాగ్రత లోపిస్తుంది, కోపం పెరుగుతుంది. ఈ గ్రహాలు బలంగా ఉండాలంటే, పిల్లల్లో మార్పులు తీసుకురావాలంటే జ్యోతిష్య పరిహారాలను పాటించండి.
బుధ గ్రహాన్ని బుద్ధి, విద్యా కారకుడు అని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.