భారతదేశం, డిసెంబర్ 15 -- ఇండియాలో ఎంజీ మోటార్స్‌కి బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఒకటిగా ఉంది ఎంజీ హెక్టార్. ఇప్పుడు ఈ మోడల్‌కి ఫేస్‌లిఫ్ట్ వర్షెన్‌ని సంస్థ లాంచ్ చేసింది. ఈ ఎంజీ హెక్టార్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 11.99లక్షలుగా ఉంది. ఇది ఇంట్రొడక్టరీ ప్రైజ్ అని గుర్తుపెట్టుకోవాలి.
హెక్టార్ ఎస్‌యూవీని మొదటిసారిగా 2019లో భారత మార్కెట్లో పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇది అనేక అప్డేట్లను పొందింది. ఈ విభాగంలో పనోరమిక్ సన్‌రూఫ్, వర్టికల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను అందించిన మొదటి కారు ఇదే! కొత్త మోడల్ ప్రత్యేకంగా కనిపించేలా ఇందులో అనేక కాస్మొటిక్ మార్పులు, కొన్ని ఫీచర్లను అప్డేట్ చేశారు.
ఈ లేటెస్ట్ లాంచ్ ఎస్‌యూవీకి మూడొవ ఫేస్‌లిఫ్ట్ అవుతుంది. హెక్టార్ మోడల్‌కు అతిపెద్ద అప్డేట్ 2023లో వచ్చింది. అప్పుడు ఎం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.