ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఆటో ట్రాన్స్ఫర్ కావాలా? ఈ తప్పులు చేయకండి
భారతదేశం, జూలై 15 -- ఉద్యోగం మారిన ప్రతిసారీ పీఎఫ్ (PF) డబ్బులను కొత్త ఖాతాలోకి మార్చుకోవడం ఒకప్పుడు పెద్ద ప్రహసనంగా ఉండేది. ఈ ఇబ్బందులను తొలగించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ జూలై 8న ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆధార్‌తో లింక్ అయిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ఆధారంగా ఇకపై ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ఖాతా ఆటోమేటిక్‌గా బదిలీ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. దీనికోసం ఉద్యోగులు విడిగా ఎలాంటి బదిలీ దరఖాస్తులు సమర్పించాల్సిన అవసరం లేదు.
టెక్నాలజీ సాయంతో ఈ ప్రక్రియ సులువైనప్పటికీ, కొన్ని రకాల పొరపాట్ల వల్ల ఆటోమేటిక్ బదిలీ నిలిచిపోయే అవకాశం ఉంది. రికార్డుల్లో తప్పులు, డూప్లికేట్ యూఏఎన్ నంబర్లు, పూర్తికాని కేవైసీ (KYC) వంటి కారణాల వల్ల ఈ ప్రక్రియ ఆలస్యం కావచ్చు. అందుకే, ఉద్యోగులు కొన్ని సాధారణ తప్పులు చేయకుండా జాగ్రత్త ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.