భారతదేశం, జూలై 10 -- మనకి మొత్తం 12 రాశులు. ఈ రాశుల ఆధారంగా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. ఒక్కో రాశి వారి వ్యక్తిత్వం తీరు ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమందికి కొన్ని బలాలు ఉంటే, అదే కొంతమందికి బలహీనతలు అవ్వచ్చు. ఈ రాశుల వారు మాత్రం ఉద్యోగంలో భారీగా ప్రమోషన్లను పొందే అవకాశం ఉంది. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.

రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. అలాగే ప్రమోషన్‌కు సంబంధించిన విషయాలను కూడా చెప్పడానికి వీలవుతుంది. ప్రతి ఒక్కరూ ప్రమోషన్ రావాలని కష్టపడుతూ ఉంటారు. ఈ రాశుల వారు మాత్రం ప్రమోషన్‌ను సులువుగా పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కెరీర్‌లో పురోగతిని సాధించే అవకాశాలు ఈ రాశుల వారికి ఎక్కువగా ఉంటాయి. గురు, శని, సూర్యుడు వంటి గ్రహాలు అనుకూల స్థితిలో ఉన్నప్పుడు ఉద్యోగంలో గుర్తింపు, పదోన్నతి, బాధ్యతలు పెరుగుతాయని జ...