ఉద్యోగం, వ్యాపారం, ధనలాభం.. బుధుడి అనుగ్రహంతో ఈ రాశులకు శుభయోగం!
భారతదేశం, జూలై 30 -- గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల యువరాజు బుధుడి గమనంలో మార్పు అన్ని రాశుల వారిపై శుభ, అశుభ ప్రభావాలను చూపబోతోంది.
ఆగస్టు నెలలో బుధుడు తన సాధారణ మార్గం కంటే కాస్త ఉత్తర దిశ వైపు, అంటే పరిభ్రమణ మార్గంలో ఉత్తర దిశగా సంచారం చేయబోతున్నాడు. ఆగస్టు 9వ తేదీ, ఆదివారం రాత్రి 10:40 గంటలకు ఇది జరుగుతుంది. దీంతో 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది.
బుధుడి గమన మార్పు కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలను తీసుకురాబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? బుధుడి సంచారంలో మార్పు రావడంతో ఎవరికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో ఇప్పుడే చూసుకోండి.
కన్యా రాశి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.