ఉత్తరాంధ్ర ప్రయాణికులకు అలర్ట్... విశాఖ - పార్వతీపురం మధ్య కొత్తగా మెము స్పెషల్ రైలు, పూర్తి వివరాలు
భారతదేశం, అక్టోబర్ 9 -- ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయాణికులకు సౌత్ కోస్ట్ రైల్వే (దక్షిణ తీర రైల్వే) తీపి కబురు అందించింది. పండుగ వాతావరణం నెలకొన్న వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖపట్నం - పార్వతీపురం మార్గంలో కొత్త స్పెషల్ మెము (MEMU) రైలును అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది.
ఈ రోజువారీ ప్రత్యేక సర్వీసు 2026 అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 20వ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్రత్యేక రైలు వేళలు మరియు స్టాప్‌ల వివరాలను రైల్వే శాఖ అధికారికంగా విడుదల చేసింది.
విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల మధ్య నిత్యం రాకపోకలు సాగించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు మరియు పండుగలకు సొంతూర్లకు వెళ్లే ప్రయాణికులకు ఈ మెము స్పెషల్ రైలు సర్వీసు ఎంతో సౌకర్యవంతంగా మారనుంది. ప్రయాణికులు ఈ తాత్కాలిక రైలు సదుపాయాన్ని వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.