భారతదేశం, జూలై 28 -- తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ (TGMSC), హైదరాబాద్ కింద UPSC సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్-కమ్-మెయిన్స్) 2025 కోసం ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది .
సోమవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో TGMSC, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కోసం ఉచిత కోచింగ్ హైదరాబాద్‌లోని TGMSC ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమం సివిల్ సర్వీస్ కెరీర్‌లను అనుసరించడంలో మైనారీటిలకు చెందిన ఆశావహులను ప్రోత్సహించడం, మార్గనిర్దేశం చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వం పేర్కొంది.
అభ్యర్థులు మైనారిటీ వర్గాలకు చెందినవారై, గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అభ్యర్థి కుటుంబ ఆదాయం రూ. 2 లక్షలకు మించకూడదు. అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.