భారతదేశం, మార్చి 11 -- కొత్త తెలుగు సంవత్సరం రాబోతోంది. మార్చి 19 గురువారం నాడు ఉగాది పండుగను జరుపుకోబోతున్నాము. పరాభవ నామ సంవత్సరంలో కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసి రాబోతుంది. ఈ రాశుల వారికి ధనలాభం పెరగబోతుంది. పరాభవ నామ సంవత్సరంలో ఈ రాశుల వారు అష్టైశ్వర్యాలను పొందబోతున్నారు. మరి ఏ రాశుల వారికి ఈ పరాభవ నామ సంవత్సరం బాగా కలిసి రాబోతోంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందబోతున్నారు? అదృష్టం విపరీతంగా కలగబోయే రాశులు వారు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.
చాలా రోజుల తర్వాత ఈ రాశుల వారికి అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయి. ఈ రాశుల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి. మార్చి 19న ఉగాది తర్వాత ఈ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది. అష్టైశ్వర్యాలను పొందబోతున్నారు. వివాహ యోగం కూడా ఉంది.ఆనందకరమైన జీవితాన్ని ఈ రాశుల వారు పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులలో మీరు ఒకరేమో చూసుకోండి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.