భారతదేశం, మార్చి 16 -- ఉగాదిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మార్చి 19 నుండి మార్చి 28 వరకు వరుసగా పలు మత, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది దేవస్థానం.
దేవస్థాన అధికారుల తెలిపిన వివరాల ప్రకారం, ఆలయ వేద కమిటీ సూచనల మేరకు ఈ 10 రోజుల ఉత్సవాలలో ప్రత్యేక పుష్పార్చనలు, పలు వేద క్రతువులు నిర్వహిస్తారు. మార్చి 19న ఉగాది, మార్చి 27న శ్రీరామ నవమి పర్వదినాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాలను రూపొందించారు.
మార్చి 19న తెల్లవారుజామున 3 గంటలకు మూలవిరాట్టు అయిన శ్రీ కనక దుర్గా అమ్మవారికి, ఉపాలయాల్లోని ఇతర దేవతలకు 'స్నపన అభిషేకం' నిర్వహించడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం అలంకరణ, అర్చన, నివేదన, హారతి కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం 8 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుంది. అదే రోజు ఉదయం 9:...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.