భారతదేశం, మార్చి 28 -- ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అందుకోసం రకరకాల పరిహారాలను పాటించడం, వస్తువులను తీసుకు రావడం, మొక్కలను నాటడం ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. అయితే నిజానికి కొన్ని వస్తువులు ఇంటికి అదృష్టాన్ని తీసుకొస్తాయి. ఈ వస్తువులు ఇంట్లో ఉండడం వలన అదృష్టం రెట్టింపు అవుతుంది, దేనికి లోటు ఉండదు. సమస్యలు కూడా తగ్గుతాయి. సానుకూల శక్తి కూడా ప్రవహిస్తుంది. మరి ఎలాంటి వస్తువులను ఇంటికి తీసుకొస్తే శుభ ఫలితాలు వస్తాయి, వాటి వలన ఎలాంటి ఫలితాన్ని చూడొచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తులసి మొక్క అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ మొక్కను ఇంట్లో ఉత్తరం లేదా తూర్పు వైపు పెట్టండి. సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దేనికి లోటు ఉండదు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.

వేకువజామున, సాయంత్రం పూట ఇంట్లో దీపాన్ని వెలిగిస్తే సానుకూల శక...