భారతదేశం, ఫిబ్రవరి 6 -- జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కొన్ని వస్తువులు కింద పడటం మంచిది కాదని, అది శుభ శకునం కాదని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. ఈ వస్తువులు చేతి నుంచి జారి కింద పడడం వల్ల అశుభ ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం కావాలని చేయకపోయినా, ఈ వస్తువులు చేతి నుంచి జారి కింద పడటం వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉందట. ఏదో ఒక విధంగా బాధపడాల్సి ఉంటుందట.
ఈ వస్తువులు చేతి నుంచి కింద పడటం వల్ల ఆర్థిక నష్టం, ఓటమి, ఉద్యోగంలో సమస్యలు వంటి పరిణామాలు జరగవచ్చు. పెద్దవాళ్లు కూడా ఈ విషయాన్ని చెప్పడం మీరు వినే ఉంటారు. అయితే, ఈ వస్తువులు చేతిలోంచి కింద పడటం వల్ల ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో, ఏ వస్తువులు అసలు మన చేతుల నుంచి కిందకు జారి పడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే ఉప్పు శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. చేతి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.