భారతదేశం, ఆగస్టు 13 -- మనకి మొత్తం 12 రాశులు. రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, వ్యక్తిత్వంతో పాటుగా భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలు చెప్పడానికి వీలవుతుంది. కొన్ని రాశుల వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం, డబ్బు, జీవితంలో కూడా బాగా కలిసి వస్తుంది. ఊహించని మార్పులను జీవితంలో చూస్తూ ఉంటారు. ఈరోజు అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని రాశుల వారికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. అదృష్టం వారి వెంట ఉండడంతో ఏదైనా బాగా పూర్తి చేస్తారు. మరి ఈ అదృష్ట రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి. ఈ రాశుల వారికి అదృష్టం బాగా ఎక్కువ. ఈ లిస్టులో మీరు ఉన్నారా?

అదృష్టం, జ్ఞానానికి ప్రత్యేకంగా భావించే గురువు ధనస్సు రాశికి అధిపతి. అదృష్టవంతమైన రాశుల జాబితాలో ధనస్సు రాశి వారు మొదటి స్థానంలో ఉన్నారు. ధనస్సు రాశి వారికి ఊ...