ఈ 3 రాశుల వారి మాట తీరుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. మీరు ఇందులో ఉన్నారా?
భారతదేశం, ఆగస్టు 8 -- మనకి మొత్తం 12 రాశులు. రాశుల ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉన్నాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్పడానికి వీలవుతుంది.
జ్యోతిష్యం ప్రకారం చూసినట్లయితే, బుధ గ్రహాన్ని వాక్చాతుర్యం, సంభాషణ, తార్కిక ఆలోచనలకు కారకుడుగా చెప్తారు. శుక్రుడు ఆకర్షణ, అందం, కళా నైపుణ్యాలను సూచిస్తాడు. వ్యక్తి జీవితంలో ఈ రెండు గ్రహాల ప్రభావం చాలా ముఖ్యమైనది. వ్యక్తి జాతకంలో ఈ రెండు గ్రహాలు బలంగా ఉన్నట్లయితే, వారి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉంటుంది. అందరితో సులువుగా కలిసిపోతారు.
ముఖ్యంగా కొన్ని రాశుల వారు గ్రహాల ప్రత్యేక అనుగ్రహంతో అందరితో ఆప్యాయంగా ఉంటారు. వారి మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆ రాశులు ఏవో ఎప్పుడో చూద్దాం. మీరు కూడా ఇందులో ఒకరేమో చూసుకోండి.
వృషభ రాశికి చె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.