భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన మూవీ 'ధురంధర్'. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్ వంటి స్టార్లతో ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ మూవీ జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లోకి అడుగుపెట్టింది. విశేషమేమిటంటే ఈ సినిమాను పాకిస్థాన్ థియేటర్లలో విడుదల కాకుండా నిషేధించారు. కానీ ఓటీటీలో విడుదలైన వెంటనే పాకిస్థానీయులు ఈ సినిమాను ఎగబడి చూస్తున్నారు. అలాగే ఓ కరాచీకి చెందిన ఓ వ్యక్తి మూవీ రివ్యూని షేర్ చేశాడు.
ధురంధర్ సినిమా చూసిన తర్వాత కరాచీలో పుట్టి పెరిగిన ఓ పాకిస్థానీ రెడిట్ (Reddit) యూజర్ రాసిన నోట్ ఇప్పుడు ఇంటర్నెట్లో చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇండియన్ స్పై సినిమాలపై పాకిస్థాన్‌లో వ్యతిరేకత ఉంటుంది. కానీ ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని సదరు యూజర్ పేర్కొన్నాడు.
"నేన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.