భారతదేశం, ఫిబ్రవరి 9 -- బాలీవుడ్ విలక్షణ దర్శకుడు విశాల్ భరద్వాజ్, స్టార్ హీరో షాహిద్ కపూర్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సినిమా 'ఓ రోమియో' (O Romeo). ఫిబ్రవరి 13న వాలెంటైన్స్ డే ముందు రోజు విడుదలవుతున్న ఈ రొమాంటిక్ డ్రామాలో తృప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా.. దిశా పటాని, అవినాష్ తివారీ, నానా పటేకర్ వంటి స్టార్లు ఉన్నారు. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. ఇందులో కీలక పాత్రలు పోషించిన స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా, హీరో విక్రాంత్ మస్సీ ఒక్క రూపాయి తీసుకోకుండా నటించారట.
'12th ఫెయిల్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ మస్సీ.. ఇప్పుడు పెద్ద స్టార్. కానీ అతను స్టార్ కాకముందే, అప్పుడప్పుడే అవకాశాల కోసం చూస్తున్న రోజుల్లో విశాల్ భరద్వాజ్‌కు ఈ సినిమా చేస్తానని మాటిచ్చాడట. ఇప్పుడు స్టార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.