భారతదేశం, నవంబర్ 5 -- రష్మిక మందన్నా లీడ్ రోల్లో నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ శుక్రవారం (నవంబర్ 7) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం (నవంబర్ 5) మూవీ టీమ్ మీడియాతో మాట్లాడింది. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా వచ్చాడు. ఈ సందర్భంగా ఈ మూవీ, రష్మిక, ఇతర అంశాలపైనా అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక నటనకు నేషనల్ అవార్డు గ్యారెంటీ అని అల్లు అరవింద్ అనడం విశేషం. తమ బ్యానర్ తో రష్మికకు మంచి అనుబంధం ఉందని చెప్పిన అరవింద్.. ఈ సినిమాకు ఆమె నేషనల్ అవార్డు అందుకుంటుందని, ఆ సెర్మనీకి తాను కూడా వెళ్తానని చెప్పాడు.
ఇక ఈ ది గర్ల్‌ఫ్రెండ్ మూవీని అతడు ఆకాశానికెత్తాడు. ఈ సినిమాకు క్రిటిక్స్ తక్కువ రేటింగ్ ఇవ్వడానికి ఇబ్బంది పడతారని అన్నా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.