భారతదేశం, ఆగస్టు 30 -- ఈ వారం ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చేశాయి. వివిధ భాషల మూవీస్ డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలో అడుగుపెట్టాయి. ఇందులో ఈ అయిదు సినిమాలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇందులో క్రైమ్, స్పై, సస్పెన్స్, రొమాంటిక్ థ్రిల్లర్ తో పాటు ఓ మలయాళ ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. అవేంటో చూసేయండి.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ కింగ్డమ్. ఈ కథ శ్రీలంక ద్వీపానికి రహస్య మిషన్ కోసం కానిస్టేబుల్ సూరి వెళ్లడం గురించి వెల్లడిస్తుంది.అక్కడ అతను తన తప్పిపోయిన సోదరుడు శివతో తిరిగి కలుస్తాడు. బంగారు అక్రమ రవాణా ముఠాను ఎదుర్కొంటాడు. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ తదితరులు నటించిన ఈ మూవీ ఆగస్టు 27న నెట్ఫ్లిక్స్ లో రిలీజైంది.
అటామిక్ అనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. ఇది మాక్స్ అనే అనుభవజ్ఞుడైన డ్రగ్ స్మగ్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.