భారతదేశం, ఆగస్టు 9 -- ఈ వారం ఓటీటీలోకి ఉత్కంఠ పంచే థ్రిల్లర్లతో పాటు ఉర్రూతలూగించే సినిమాలు, మనసును హత్తుకునే మూవీస్ వచ్చేశాయి. అలాగే మలయాళ బిగ్ బాస్ సీజన్ 7 కూడా స్టార్ట్ అయింది. ఇందులో హిందీ సిరీస్ సలకార్ నుంచి తమిళ చిత్రం మమాన్ వరకూ చాలా సినిమాలు ఈ వారం (ఏప్రిల్ 4 - 10, 2025) ఓటీటీలోకి వచ్చాయి. మరి ఇందులో తప్పకుండా చూడాల్సిన సినిమాలు, సిరీస్ లు ఏంటో ఓ సారి చూసేద్దాం.
నటుడు నవీన్ కాస్టురియా ఈ ఉత్కంఠభరితమైన స్పై థ్రిల్లర్లో ఒక తెలివైన గూఢచర్య నిపుణుడిగా నటిస్తున్నాడు. ఇది రెండు కాలాలలో సంఘటనలను అనుసరిస్తుంది. ఒక అణు ఆయుధం గురించి ప్రమాదకరమైన కుట్ర చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. మౌనీ రాయ్ స్పై ఏజెంట్ గా నటించిన ఈ సలకార్ సిరీస్ జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
కమెడియన్, నటుడు సూరి నటించిన ఫ్యామిలీ కామెడీ, ఎమోషనల్ డ్రామా మామన్. కొత్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.