భారతదేశం, ఆగస్టు 17 -- ఈ వారం ఐపీఓల జాతర ఉండనుంది. మొత్తం 8 కంపెనీలు ఐపీఓలను తెరుస్తున్నాయి. ఇందులో చూసుకుంటే.. 5 మెయిన్ బోర్డ్ ఐపీఓలు, 3 కంపెనీలు ఎస్ఎంఈ విభాగంలో ఉన్నాయి. ఈ ఐపీఓల ప్రైస్ బ్యాండ్, ప్రారంభ తేదీ తదితర వివరాలు చూద్దాం..

ఈ కంపెనీ ఐపీవో పరిమాణం రూ.410.71 కోట్లు. తాజా షేర్ల ఆధారంగా కంపెనీ ఐపీఓ ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు ఆగస్టు 14 నుంచి ఆగస్టు 21 వరకు ఐపీఓలో పందెం వేయవచ్చు. ఒక్కో షేరు ధరను రూ.240-252గా నిర్ణయించారు.

ఈ మెయిన్ బోర్డ్ ఐపీఓ పరిమాణం రూ.451.25 కోట్లు. ఈ ఐపీఓలో ఫ్రెష్ షేర్లు, ఆఫర్ ఫర్ సేల్ కింద షేర్లను జారీ చేస్తారు. ఆగస్టు 19 నుంచి 21 వరకు ఈ ఐపీఓ జరగనుంది. ధరను రూ.309 నుంచి రూ.325కు నిర్ణయించారు.

ఈ మెయిన్ బోర్డ్ ఐపీఓ కూడా ఆగస్టు 19న ప్రారంభం కానుంది. కంపెనీ ఐపీఓపై పందెం వేయడానికి ఇన్వెస్టర్లకు ఆగస్టు 21 వరకు సమయం ...