భారతదేశం, జూన్ 19 -- తెలుగు రాష్ట్రలతో సహా దేశంలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఇష్టమైన ద్విచక్ర వాహనాలు కొన్ని ఉంటాయి. హీరో స్ప్లెండర్ ప్లస్, టీవీఎస్ ఎక్స్‌ఎల్. ప్రతీ ఊరిలో వీటి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పటికీ ఈ రెండు వాహనాల అమ్మకాలు జోరుగానే సాగుతూ ఉంటాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.
టీవీఎస్ ఎక్స్ఎల్ కూడా తక్కువ ధరకే లభిస్తుంది. ఈ మోపెడ్ ధర వేరియంట్‌ను బట్టి రూ.61,000 నుండి రూ.80,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. దీన్ని ఆన్-రోడ్‌లో రూ.1 లక్ష కంటే తక్కువ ధరకు పొందవచ్చు. టీవీఎస్ ఎక్స్ఎల్ 99సీసీ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ పొందుతుంది. 65 కేఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుంది.
హీరో స్ప్లెండర్ ప్లస్ తక్కువ ధరకే దొరుకుతుంది. గ్రామీణ ప్రజలు సులభంగా కొనుగోలు చేస్తారు. ఈ బైక్ వివిధ రూపాల్లో లభిస్తుంది. ధర రూ.79,000 నుంచి రూ.85,000(ఎక్స్-షోరూమ్) మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.