ఈ రాశుల వారికి రానున్న 7 నెలలు స్వర్ణయుగమే.. అప్పుల బాధలు తీరి, అదృష్టం వరించే రాశులు ఇవే!
భారతదేశం, మే 31 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దేవుడు ప్రస్తుతం మీన రాశిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల కుంభం, మీనం, మేష రాశుల వారికి ఏలిననాటి శని ప్రభావం కొనసాగుతోంది. సాధారణంగా 'శని' పేరు వినగానే చాలా మంది భయపడిపోతుంటారు. ఏలిననాటి శని అంటేనే కష్టాలు, కడగండ్లు అని భావిస్తారు. కానీ, జ్యోతిష్య పండితుల లెక్కల ప్రకారం శని ఎప్పుడూ కష్టాలే ఇవ్వడు. ఆయన 'కర్మ ఫల ప్రదాత'. అంటే మనం చేసే కష్టానికి, పనికి తగిన ప్రతిఫలాన్ని అందించే న్యాయమూర్తి ఆయన.
ప్రస్తుత గ్రహ గతులను పరిశీలిస్తే, రాబోయే ఏడు నెలల కాలం కుంభ, మీన, మేష రాశుల వారికి ఊహించని శుభ ఫలితాలను ఇవ్వబోతోంది. శని ప్రభావం ఉన్నప్పటికీ, ఈ రాశుల వారు తమ కెరీర్లో, వ్యక్తిగత జీవితంలో కొత్త మైలురాళ్లను అందుకునే అవకాశం ఉంది.
కుంభ రాశి వారికి ఏలిననాటి శని చివరి దశ నడుస్తోంది. గత కొంతకాలంగా కెరీర్ లేదా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.