ఈ రాశుల వారికి జూన్ నెల జాక్పాట్.. మకర రాశిలో చంద్రుడి సంచారం, ఆర్థికంగా ఈ 3 రాశుల వారికి బంగారు రోజులు!
భారతదేశం, జూన్ 4 -- మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది. ఈ రోజు జూన్ 4న చంద్రుడు తన రాశిని మార్పు చేశాడు. చంద్రుడు తులా రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించాడు.
ఈరోజు ఉదయం 7:42కి చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో పన్నెండు రాశుల వారిపై ప్రభావం పడింది. కానీ కొన్ని రాశుల వారు మాత్రం అనేక విధాలుగా లాభాలను పొందబోతున్నారు. ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారు ఆర్థికపరంగా కూడా ప్రయోజనాలను పొందబోతున్నారు. మరి అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
మేష రాశి వారికి చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో శుభ ఫలితాలు ఎదురవుతాయి. కెరీర్లో అద్భుతమైన మార్పులను చూస్తారు. జీవితంలో అనుకున్న వాటిని సక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.