భారతదేశం, ఆగస్టు 19 -- వయసు పెరిగే కొద్దీ జాగ్రత్తగా ఉండాలి.. శరీరంపై ఒత్తిడి పెట్టకూడదు అని చాలా మంది చెబుతుంటారు. కానీ పరిశోధనలు ఈ వాదనలను తప్పు అని నిరూపిస్తున్నాయి. నిజానికి, వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి క్రమం తప్పకుండా వ్యాయామం, ముఖ్యంగా స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం ఒక రహస్యం అని తేలింది. వందేళ్లు దాటిన ఒక మహిళ చెప్పిన మాటలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి.
100 సంవత్సరాల వయసున్న రుత్ అనే మహిళ తన దైనందిన వ్యాయామంతో చాలా మందికి స్ఫూర్తినిస్తున్నారు. ఆగస్టు 18న 'ఎవ్రీ.డే క్లబ్' అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో హోస్ట్ ర్యాన్ జేమ్స్ సిట్టింగ్ ఎల్లిప్టికల్ మెషిన్‌పై వ్యాయామం చేస్తున్న రుత్‌ని ఆమె ఫిట్‌నెస్‌కు, ఆరోగ్యంగా ఉండడానికి గల రహస్యాన్ని అడిగారు. అప్పుడు ఆమె.. ప్రతిరోజూ ఆ మెషిన్‌పై ఒక గంట ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.