ఈ పొరపాట్లు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహం.. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే ఈ అలవాట్లు వెంటనే మార్చుకోండి!
భారతదేశం, ఆగస్టు 9 -- హిందూ ధర్మంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎంతో భక్తితో పూజలు చేస్తుంటాం. అయితే, మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఇంట్లో దరిద్రానికి దారితీస్తాయని వాస్తు శాస్త్రం హెచ్చరిస్తోంది. ఆర్థిక సమస్యలు దూరమై సిరి సంపదలు వెల్లివిరియయాలంటే ఏయే అలవాట్లకు దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.
ఇంట్లో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు నిలకడగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం నిత్యం దేవుడిని ప్రార్థించడంతో పాటు ఎన్నో పూజలు చేస్తుంటారు. అయితే, మన ఇంట్లోని కొన్ని పొరపాట్లు, మనం తెలియకుండా చేసే చిన్న చిన్న తప్పులు లక్ష్మీదేవి ఆగ్రహానికి కారణమవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏడేడు తరాల సంపద నిలవాలన్నా, ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలన్నా కొన్ని నియమాలు పాటించడం తప్పనిసరి. ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మన సాంప్రదాయం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.