భారతదేశం, మే 15 -- శని జయంతిని జ్యేష్ఠ అమావాస్య నాడు జరుపుకొంటారు. ఈ సంవత్సరం శని జయంతి మే 16వ తేదీన వచ్చింది. ఈ సంవత్సరం శని జయంతి శనివారం నాడు రావడం చాలా అరుదైన విషయం. అందువల్ల, శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. శని జయంతి సందర్భంగా శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తప్పకుండా కొన్ని సులభమైన, ప్రత్యేకమైన పనులు చేయాలి.

మీ జాతకంలో శని అంతర్దశ లేదా మహాదశ ఉన్నట్లయితే, కొన్ని విషయాలు ఫాలో కావడం ద్వారా మీకు ఉపశమనం లభించవచ్చు. శని దేవుడికి ఇష్టమైన అపరాజిత పువ్వు(దీనినే శంఖుపుష్పం లేదా శంఖం పువ్వు అని కూడా అంటారు)కు సంబంధించిన కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి. అవేంటో చూడండి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....