ఈ నెలలో మహాలక్ష్మి రాజయోగం.. మిథునం నుంచి మకరం వరకు ఈ రాశుల వారికి శుభవార్తలు!
భారతదేశం, జూలై 7 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తాయి. గ్రహాల సంచారంలో మార్పులు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక విధాలుగా మార్పులను తీసుకువస్తుంది. గ్రహాల సంచారంలో మార్పు కారణంగా కొన్ని సార్లు శుభ యోగాలు ఏర్పడితే, కొన్ని సార్లు అశుభయోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒకోసారి శక్తివంతమైన యోగాలు కూడా ఏర్పడడం చూస్తూ ఉంటాం.
అలాంటి శక్తివంతమైన యోగం ఒకటి జూలై నెలలో రాబోతోంది. జూలై రెండవ వారంలో అత్యంత శుభప్రదమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడడం విశేషం. ఈ రాజయోగం వృషభ రాశిలో ఏర్పడుతుంది. గురువు, చంద్రుని కలయిక కారణంగా ఈ యోగం ఏర్పడి నాలుగు రాశుల వారి అదృష్టాన్ని విపరీతంగా పెంచబోతోంది. మరి ఆ అదృష్ట రాశులు ఎవరో, ఆ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోండి.
మిథున రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం శుభ ఫలితాలను తీసుకురాబోతోంది. ఈ రాశి వారు అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.