Araku,vizag, సెప్టెంబర్ 21 -- ఈ దసరా సెలవుల్లో అరకు టూర్ కు వెళ్లాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసం ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీని వైజాగ్ సిటీ నుంచి ఆపరేట్ చేయనున్నట్లు తెలిపింది.

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా అరకు అందాలను వీక్షించవచ్చు. 3 రోజుల పాటు టూర్ ఉంటుంది. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో 'VIZAG - ARAKU HOLIDAY PACKAGE ' పేరుతో ఈ ప్యాకేజీ ఉంటుంది. విశాఖ నుంచి ప్రస్తుతం ఈ టూర్ 26 సెప్టెంబర్ 2025వ తేదీన అందుబాటులో ఉంది. అయితే ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా ప్లాన్ చేయవచ్చు. ఈ అప్డేట్ కోసం టూరిజం వెబ్ సైట్ ను సంప్రదించాలి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....