ఈ తేదీల్లో పుట్టిన వారు డబ్బును బాగా పొదుపు చేస్తారు.. మీ రాడిక్స్ నంబర్ ఏంటి?
భారతదేశం, సెప్టెంబర్ 3 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. దీని ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వ తీరు ఎలా ఉంటుందో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పొచ్చు. న్యూమరాలజీ ప్రకారం పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. ఇది వ్యక్తి స్వభావం, అలవాట్లను తెలుపుతుంది. ఒక్కో సంఖ్య వారు ఒక్కో విధంగా ఉంటారు.
కొన్ని తేదీల్లో పుట్టిన వారు డబ్బును బాగా దాచగలరు. డబ్బు విషయంలో వారి ఆలోచనా విధానం, ఖర్చు చేసే తీరుపై కూడా న్యూమరాలజీ ప్రభావం ఉంటుంది. కొంత మంది వారి సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎక్కువగా డబ్బును వృథా చేస్తుంటారు.
అవసరాలతో పాటుగా హాబీస్ కోసం కూడా ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. మరి న్యూమరాలజీ ప్రకారం ఆర్థికంగా పొదుపు చేసే స్వభావం ఉన్న రాడిక్స్ సంఖ్యలు ఏవి అనే విష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.