భారతదేశం, ఫిబ్రవరి 13 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి పేరు, ప్రవర్తన ఎలా ఉన్నాయన్నది చెప్పడంతో పాటు భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పచ్చు. న్యూమరాలజీలో చూసినట్లయితే ఒకటి నుంచి తొమ్మిది వరకు సంఖ్యలు ఉంటాయి.
ఈ సంఖ్యల ఆధారంగా అనేక విషయాలను చెప్పవచ్చు. అలాగే ప్రతి రాడిక్స్ సంఖ్యకు కూడా అధిపతి ఉంటారు. దాని ఆధారంగా అనేక విషయాలు తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ సంఖ్యల వారు చాలా ప్రత్యేకం. ఈ తేదీల్లో పుట్టిన వారికి గ్రహాల అనుకూలం ఎక్కువగా ఉంటుంది. పైగా అదృష్టం కూడా వారిని వెతుక్కుంటూ వస్తుంది. మరి మీరు కూడా వీరిలో ఉన్నారేమో చూసుకోండి.
ఏదైనా నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య 3 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి గురువు. దీంతో ఏ తేదీల్లో పుట్టిన వారు గురుగ్రహం అనుగ్రహంతో ఆనంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.