ఈ తేదీల్లో పుట్టిన వారు ఆఫీస్ పాలిటిక్స్‌ను ఇట్టే పసిగట్టేస్తారు.. వీరిని మోసం చేయడం అంత ఈజీ కాదు!
భారతదేశం, నవంబర్ 18 -- ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో 'ఆఫీస్ పాలిటిక్స్' అనేది సర్వసాధారణం అయిపోయింది. చాలా మంది పైకి ఎంతో ఆప్యాయంగా పలకరించినప్పటికీ, వెనుక నుంచి గోతులు తవ్వుతుంటారు. ఇలాంటి వారిని ముందుగానే గుర్తించడం సామాన్యమైన విషయం కాదు.
ఎంతోమంది తీపి మాటలకు మోసపోయి ఇబ్బందులు పడుతుంటారు. అయితే, సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం కొన్ని ప్రత్యేక మూలాంకాలకు చెందిన వ్యక్తులు మాత్రం ఎంతటి వారినైనా ఇట్టే పసిగట్టేస్తారు. ఎవరి మనసులో ఏముందో ఇట్టే గ్రహించే ఈ 4 మూలాంకాల ప్రత్యేకతలేంటో ఇప్పుడు చూద్దాం.
ఏదైనా నెలలో 1, 10, 19 లేదా 28వ తేదీలలో జన్మించిన వారి మూలాంకం 1 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యభగవానుడు. ఈ మూలాంకం ఉన్నవారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. వీరు ఎవరి ఒత్తిడికీ తలొగ్గడానికి ఇష్టపడరు. కార్యాలయంలో ఎవరైనా తమ స్వార్థం కోసం పొగడ్తలు క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.