భారతదేశం, జనవరి 13 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి వ్యక్తిత్వం, తీరు ఎలా ఉంటాయో చెప్పడంతో పాటు వారి ప్రవర్తన, భవిష్యత్తు గురించి కూడా అనేక విషయాలను చెప్పవచ్చు. మనం న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే రాడిక్స్ నెంబర్లు 1 నుంచి 9 వరకు ఉంటాయి.
ఈ సంఖ్యలను బట్టి అనేక విషయాలను చెప్పవచ్చు. కొన్ని తేదీల్లో పుట్టిన వారు బాగా అదృష్టవంతులు అని చెప్పొచ్చు. వారు బాగా డబ్బును, పేరు ప్రతిష్ఠలను కూడా సంపాదిస్తారు. ఈ రోజు ఆ రాడిక్స్ సంఖ్య 1 గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మరి మీరు కూడా వారిలో ఒకరేమో చూసుకోండి.
రాడిక్స్ సంఖ్యకు అధిపతి సూర్యుడు. ఈ సంఖ్యకు చెందిన వారు సూర్యుడి మాదిరి ప్రకాశవంతంగా వుంటారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు, సక్సెస్ను అందుకుంటారు. ఎన్నో మంచి లక్షణాలు సంఖ్య ఒకటికి చెందిన వారిలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.