భారతదేశం, సెప్టెంబర్ 30 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, వారి భవిష్యత్తుకు సంబంధించి కూడా అనేక విషయాలు చెప్పవచ్చు. న్యూమరాలజీ ప్రకారం చూసినట్లయితే, పుట్టిన తేదీ ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. దీనినే మూల అంకం అంటారు. మూల అంకాలు ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉంటాయి. ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకమైన గ్రహం అధిపతిగా ఉంటుంది. ఈ గ్రహాలు వ్యక్తిత్వం, ప్రవర్తన, సంబంధాలు, నిజాయితీ, జీవితంలో వివిధ అంశాలపై ప్రభావాన్ని చూపిస్తాయి.

ప్రేమ జీవితం విషయానికి వస్తే, ప్రతి సంఖ్య మరియు ప్రేమను వ్యక్తపరిచే విధానం, సంబంధాలను కొనసాగించే తీరు కాస్త భిన్నంగానే ఉంటుంది. మూలంకం ఐదు వారు స్వేచ్ఛ, కొత్తదానికి ప్రాధాన్యత ఇస్తారు. మూలంకం ఆరు వారు సాన్నిహిత్యం, ప్రేమ, స్థిరత్వానికి ఎక్కువ విలువ ఇస...