ఈ తేదీల్లో పుట్టిన వారికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువ.. వారి ప్రేమను జీవితాంతం నిలబెట్టుకుంటారట!
భారతదేశం, నవంబర్ 25 -- చాలామంది న్యూమరాలజీ ప్రకారం అనుసరిస్తూ ఉంటారు. న్యూమరాలజీ ద్వారా చాలా విషయాలను తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీ ఆధారంగా మూలాంకాలను తెలుసుకొని, ఆ ప్రకారం భవిష్యత్తు గురించి, వారి వ్యక్తిత్వం గురించి అనేక విషయాలను తెలుసుకోవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ప్రేమ, పెళ్లి గురించి కూడా అనేక విషయాలను తెలుసుకోవడానికి వీలవుతుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు లవ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంఖ్యల వారికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు ఎక్కువని న్యూమరాలజీ చెబుతోంది. మరి ఇందులో మీ పుట్టిన తేదీ ఉందేమో చూసుకోండి.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆనందం మించినది మరొకటి ఉండదు. కోరుకున్న వ్యక్తితో కలిసి జీవితాంతం ప్రయాణం చేయాలని అందరూ అనుకుంటారు. కానీ, అందరికీ అది సాధ్యం కాదు. ఈ తేదీల్లో పుట్టిన వారు అదృష్టవంతులని చెప్పచ్చు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.