ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు మహాలక్ష్మి స్వరూపాలే.. అత్తింటికి అదృష్టం, ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం!
భారతదేశం, నవంబర్ 19 -- తెలుగు లోగిళ్లలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అడుగుపెట్టిందని మురిసిపోతాం. జ్యోతిష్య శాస్త్రంలాగే సంఖ్యాశాస్త్రం కూడా పుట్టిన తేదీ ఆధారంగా మనిషి భవిష్యత్తు, ఆర్థిక స్థితి, వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తుంది. అంకెల లెక్కల ప్రకారం కొన్ని నిర్దిష్ట తేదీల్లో జన్మించిన అమ్మాయిలు సహజంగానే అదృష్టవంతులుగా నిలుస్తారు. వీరు అడుగుపెట్టిన చోట ఆర్థిక పరంగా బాగుండడమే కాకుండా, తండ్రి ఇంటికీ, అత్తవారింటికీ ఐశ్వర్యాన్ని అందిస్తారని సంఖ్యా శాస్త్ర నిపుణులు విశ్వసిస్తారు.
ఏదైనా నెలలో 6, 15 లేదా 24 తేదీల్లో జన్మించిన అమ్మాయిల మూలాంకం 6 అవుతుంది. సంఖ్యాశాస్త్రంలో ఈ సంఖ్యకు అధిపతి శుక్రుడు. జ్యోతిష్యంలో శుక్రుడిని ఐశ్వర్యం, కళలు, భోగభాగ్యాలకు ప్రతీకగా చూస్తారు. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు అడుగుపెట్టిన ఇంట్లో క్రమంగా సుఖ సంతోషాలు, ఆర్థిక సౌకర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.