ఈ తేదీల్లో పుట్టారా? శనిదేవుడి అనుగ్రహంతో మీలో ఈ ప్రత్యేకతలు ఉంటాయి.. ఓటమిని కూడా విజయంగా మార్చుకుంటారు!
భారతదేశం, నవంబర్ 15 -- జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి మూలాంగానికి ఏదో ఒక గ్రహంతో బలమైన సంబంధం ఉంటుంది. అలా ఏ నెలలోనైనా 8, 17 మరియు 26వ తేదీలలో జన్మించిన వారి మూలాంకం '8'గా పరిగణిస్తారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంఖ్యకు ఆధిపత్యం వహించే గ్రహం శనేశ్వరుడు. శని భగవానుడిని కర్మ, న్యాయం, బాధ్యత మరియు కష్టపడే తత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ కారణంగా మూలాంకం 8 కలిగిన వారి స్వభావంలో తీవ్రత, విపరీతమైన బాధ్యతాయుత ప్రవర్తన స్పష్టంగా కనిపిస్తాయి. అయితే, జ్యోతిష్య నిపుణుల విశ్లేషణ ప్రకారం ఈ జాతకుల జీవితం సాధారణంగా ఎత్తుపల్లాలతో కూడి ఉంటుంది.
అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి వీరు ఇతరులకంటే చాలా ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. అయినప్పటికీ, ఈ అనుభవాలే వారిని మానసికంగా ఉక్కులా తయారు చేస్తాయి. జీవితంలో ఎదురయ్యే కఠిన సవాళ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.