భారతదేశం, అక్టోబర్ 1 -- న్యూమరాలజీ ఆధారంగా చాలా విషయాలను చెప్పవచ్చు. న్యూమరాలజీ ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయో చెప్పడంతో పాటుగా, భవిష్యత్తు గురించి కూడా చాలా విషయాలను చెప్పడానికి వీలవుతుంది. పుట్టిన తేదీల ఆధారంగా రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. ఈ సంఖ్య ద్వారా వ్యక్తి జీవన విధానం, అలవాట్లు, ప్రేమ విషయాలు వంటివి కూడా తెలుసుకోవచ్చు.

ప్రతి రాడిక్స్ సంఖ్యకు ఒక గ్రహంతో సంబంధం ఉంటుంది. ఆ గ్రహ ప్రభావం వ్యక్తి జీవితం, సంబంధాలపై ప్రభావం చూపిస్తుంది. ఒక్కో రాడిక్స్ సంఖ్య కలిగిన వ్యక్తులు సంబంధాలను చూసే విధానం, వాటిని కొనసాగించే తీరు భిన్నంగా ఉంటాయి. ఈరోజు రాడిక్స్ సంఖ్యలు 7, 8కి సంబంధించిన వ్యక్తుల వ్యక్తిత్వం, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో చూద్దాం.

ఏదైనా నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టినట్లయితే వారి రాడిక్స్ సంఖ్య ఏడు అవుతుంది. ఈ సంఖ్యకు కేతు...