ఈ జిల్లాలో అంగన్వాడీ పోస్టులు.. సెప్టెంబర్ 18లోపు అప్లై చేయండి
భారతదేశం, సెప్టెంబర్ 8 -- నంద్యాల జిల్లా స్త్రీ, శిశు అభివృద్ధి, సాధికారత కార్యాలయం(WDCW) పరిధిలో 6 ఐసీడీఎస్ ప్రాజెక్ట్లలోని అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ ఆయాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హతగల అభ్యర్థులు సెప్టెంబర్ 18వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలకు సంబందించి 3 పోస్టులు ఉండగా.. అంగన్వాడీ ఆయాల పోస్టులు 67 ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్త పోస్టునకు కావాల్సిన అర్హతలు చూసుకుంటే.. అభ్యర్థి తప్పని సరిగా 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తేదీ 01.07.2026 నాటికి 21 వ సం.ల వయస్సు నిండి 35 సం.ల వయస్సు లోపు వారై ఉండాలి. తప్పనిసరిగా వివాహితురాలై, స్థానిక నివాసితురాలు కావాలి.
ఎస్సీ, ఎస్టీ జనవాస ప్రాంతాలలో అభ్యర్థినిలలో 21 సం. వయసు నిండిన వారు లేకుంటే 18 సంవత్సరాలు నిండిన వారి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.