ఈ ఒక్కరోజు ఉపవాసంతో వేల యజ్ఞాల పుణ్యఫలం.. ఉత్థాన ఏకాదశి విశిష్టత, వ్రత కథ తెలుసుకోండి!
భారతదేశం, నవంబర్ 20 -- కార్తీక మాసం వచ్చిందంటేనే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. అందులోనూ శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత ఉంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో పంచాంగ రీత్యా వచ్చే తిథిని అనుసరించి భక్తులు వ్రతాలు, జాగరణలు చేస్తారు.
ఈ పవిత్రమైన రోజున శ్రీహరి యోగనిద్ర నుంచి మేల్కొంటారని పురాణాలు చెబుతున్నాయి. దీనినే ప్రబోధిని లేదా దేవుని ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు. పద్మపురాణం ప్రకారం, ఈ రోజున విష్ణుమూర్తిని ఒక్క బిల్వపత్రంతో పూజించినా వేల ఏళ్ల పాటు ఆయన అనుగ్రహం లభిస్తుంది. కార్తీక మాసంలో తులసి దళాలు, పుష్పాలతో స్వామిని కొలిచేవారి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
రోజూ తులసిని దర్శించడం, స్పర్శించడం, ధ్యానించడం, నామస్మరణ చేయడం, నీళ్లు పోయడం వంటి నవవిధ భక్తులతో సేవించేవారికి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.