భారతదేశం, డిసెంబర్ 20 -- 2025లో స్టాక్ మార్కెట్లో అగ్రగామిగా నిలిచిన షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఒకటి! ఈ ఏడాది సెన్సెక్స్ 8% లాభాలను మాత్రమే ఆర్జించగా, రిలయన్స్ ఏకంగా 28% వృద్ధితో ఇన్వెస్టర్లు మంచి ప్రాఫిట్స్ని ఇచ్చింది. డిసెంబర్ 19, శుక్రవారం ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ షేరు 1.34% లాభంతో రూ. 1,565.10 వద్ద స్థిరపడింది.
నవంబర్ 28న రిలయన్స్ స్టాక్ రికార్డు గరిష్ఠాన్ని (రూ. 1,580.90) తాకింది. ఏప్రిల్ 7న తన 52 వారాల కనిష్ట స్థాయిని (రూ.1,115.55) నమోదు చేసిన ఈ స్టాక్, అప్పటి నుంచి అద్భుతంగా పుంజుకుంది.
మరి రిలయన్స్ షేర్లను ఇప్పుడు కొనొచ్చా? లేక ప్రాఫిట్ బుక్ చేసుకోవాలా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
డైవర్సిఫైడ్ బిజినెస్, వృద్ధి కారకాలపై దృష్టి, ఆరోగ్యకరమైన త్రైమాసిక ఫలితాలు వంటివి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.