భారతదేశం, డిసెంబర్ 20 -- 2025లో స్టాక్ మార్కెట్లో అగ్రగామిగా నిలిచిన షేర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్​ఐఎల్​) ఒకటి! ఈ ఏడాది సెన్సెక్స్ 8% లాభాలను మాత్రమే ఆర్జించగా, రిలయన్స్ ఏకంగా 28% వృద్ధితో ఇన్వెస్టర్లు మంచి ప్రాఫిట్స్​ని ఇచ్చింది. డిసెంబర్ 19, శుక్రవారం ట్రేడింగ్‌ సెషన్​ ముగిసే సమయానికి ముకేశ్​ అంబానీకి చెందిన రిలయన్స్ షేరు 1.34% లాభంతో రూ. 1,565.10 వద్ద స్థిరపడింది.

నవంబర్ 28న రిలయన్స్​ స్టాక్​ రికార్డు గరిష్ఠాన్ని (రూ. 1,580.90) తాకింది. ఏప్రిల్ 7న తన 52 వారాల కనిష్ట స్థాయిని (రూ.1,115.55) నమోదు చేసిన ఈ స్టాక్​, అప్పటి నుంచి అద్భుతంగా పుంజుకుంది.

మరి రిలయన్స్​ షేర్లను ఇప్పుడు కొనొచ్చా? లేక ప్రాఫిట్​ బుక్​ చేసుకోవాలా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

డైవర్సిఫైడ్​ బిజినెస్​, వృద్ధి కారకాలపై దృష్టి, ఆరోగ్యకరమైన త్రైమాసిక ఫలితాలు వంటివి ...