ఈ ఏడాది కలిసి రాలేదా? డోంట్ వర్రీ.. 2027 జనవరి నుంచి మీ దశ తిరిగిపోతుంది.. గ్రహ సంచారాలతో బోలెడు బెనిఫిట్స్!
భారతదేశం, నవంబర్ 26 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చిందంటే చాలు, మన జీవితంలో కూడా ఎంతో మార్పు వస్తుంది. ఒక్కోసారి గ్రహాల కారణంగా అద్భుతమైన ఫలితాలు కలిగితే, ఒక్కోసారి మాత్రం చిన్నపాటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మరో నెలతో 2026 పూర్తి కాబోతోంది. 2027లోకి రానున్నాము. జనవరి 2027లో 5 గ్రహాలు తమ స్థానాలను మార్చుకోబోతున్నాయి. దాంతో 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. కొన్ని రాశుల వారు మాత్రం భారీగా లాభాలను పొందుతారు. జనవరి ప్రారంభంలోనే కొన్ని రాశుల వారు అద్భుతమైన లాభాలను పొందబోతున్నారు.
శుక్రుడు, బుధుడు ఒకసారి కాదు, ఏకంగా రెండుసార్లు తమ స్థానాలను మార్చుకోబోతున్నారు. శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తుండగా, బుధుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. కుజుడు సింహ రాశిలో తిరోగమనం చెందుతాడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.