భారతదేశం, ఫిబ్రవరి 6 -- ప్రతి ఏటా సూర్యగ్రహణం, చంద్రగ్రహణం రావడాన్ని మనం చూస్తూనే ఉంటాం. 2026 ప్రారంభమై నెల రోజులు దాటింది. 2026లో కూడా ఎప్పటిలానే కొన్ని సూర్యగ్రహణాలు, చంద్ర గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడబోతోంది. మన హిందూ సంప్రదాయాల ప్రకారం గ్రహణాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యగ్రహణం చాలా విశేషమైనది.
సాధారణంగా ఒక నెలలో సూర్య గ్రహణం వస్తే, మరో నెలలో చంద్రగ్రహణం వస్తూ ఉంటుంది. అయితే ఈ గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. ఫిబ్రవరి 17న ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనపడుతుందా లేదా? సూతక కాలంతో పాటు ఏ దేశాల్లో కనపడనుంది? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ సంప్రదాయాల ప్రకారం చూసినట్లయితే ఈ గ్రహణాలను అశుభకరంగా భావిస్తారు. అయితే ఫిబ్రవరి 17న అమావాస్య, మంగళవారం నాడు తొలి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.