భారతదేశం, నవంబర్ 18 -- చాలా మంది ట్రావెలర్స్ ప్రయాణ ఖర్చులను తగ్గించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తుంటారు. ఇప్పుడు ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఇది మరింత సులభతరంగా మారింది. విమాన టికెట్ ధరలు, రూట్స్, బ్యాగేజ్, లాయల్టీ పాయింట్స్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ లోకల్ రికమెండేషన్స్ వరకు.. ఏఐ ఇప్పుడు చాలా విధాలుగా మీ ట్రిప్ ప్లానింగ్‌కి దోహదపడుతుంది.
చాట్‌జీపీటీ, గూగుల్ జెమినీ వంటి ఏఐ అసిస్టెంట్స్ ఫ్లైట్ ట్రెండ్స్, రూట్స్, ఎయిర్‌లైన్ రూల్స్‌ని క్షణాల్లో ఎనలైజ్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాయి. గంటలు గంటల వెతికే బదులు.. కొన్ని ప్రత్యేకమైన ప్రాంప్ట్‌లు వాడి, క్షణాల్లోనే మీరు మీ ట్రిప్‌ని ప్లాన్ చేసుకోవచ్చు, చాలా వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు!
విమాన టికెట్ ధరలు వేగంగా మారిపోతుంటాయి. ఫ్లెక్సిబుల్ ట్రావెలింగ్ ప్లాన్స్ ఉన్న ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.