ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని ఎప్పుడూ ఎందుకు కప్పి ఉంచుతారు? ఝార్ఖండ్‌లోని ఈ మహామాయ ఆలయం ప్రత్యేకత ఇదే!
భారతదేశం, జూలై 6 -- మన దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి. చాలామందికి ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో ఉన్న ఈ ఆలయం గురించి తెలియదు. ఈ హాపాముని మహామాయ ఆలయం ఆధ్యాత్మిక శక్తికి నిలయం అని చెప్పొచ్చు. శతాబ్దాల చరిత్రను ఈ ఆలయం కలిగి ఉంది. పైగా, ఇక్కడ వింత ఆచారాలు కూడా అందరినీ ఆకర్షిస్తాయి. మరి ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం.
హాపాముని మహాదేవ క్షేత్రం ఝార్ఖండ్‌లోని లోహార్డాగా రోడ్డు మార్గంలో వెళ్తుంటే, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉన్న ఈ పురాతన హాపాముని మహామాయ దేవాలయం కనిపిస్తుంది. అమ్మవారిని దర్శించుకుంటే అపారమైన మానసిక ప్రశాంతత కలుగుతుంది. పూజలు మాత్రమే కాదు, ఇక్కడ అద్భుతమైన ఆచారాలు కూడా ఆలయానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి.
శ్రీరామనవమి వంటి పండుగల సమయంలో ఇక్కడ జరిగే మండా పూజ చాలా ప్రాచుర్యం పొందింది. ఆ సమయంలో వేలాది మంది భక్తులు వస్తూ ఉ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.