ఈ అలవాట్లు ఉన్నవారి ఇంటికి లక్ష్మీదేవి రాదట.. చాణక్య నీతి ఏమి చెబుతోంది?
భారతదేశం, జూలై 30 -- సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి కటాక్షం కోసం ప్రతి ఒక్కరూ పరితపిస్తుంటారు. అయితే, ఎంత కష్టపడి సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడానికి మన దైనందిన అలవాట్లే ప్రధాన కారణమని ఆచార్య చాణక్యుడు స్పష్టం చేశారు.
చాణక్య నీతి ప్రకారం, మనిషి ప్రవర్తన, క్రమశిక్షణే అతని ఆర్థిక స్థితిగతులను నిర్ణయిస్తాయి. కొన్ని రకాల దురలవాట్లు ఉన్నవారి ఇంటికి లక్ష్మీదేవి ఎప్పటికీ రాదని, వచ్చినా ఎక్కువ కాలం నిలవదని ఆయన హెచ్చరించారు.
చాణక్య నీతిలోని ఓ ప్రముఖ శ్లోకం ప్రకారం.. ఎల్లప్పుడూ మురికి బట్టలు ధరించడం, దంతాలను శుభ్రంగా ఉంచుకోకపోవడం వంటి వ్యక్తిగత పరిశుభ్రత లోపించిన వారిని లక్ష్మీదేవి అసలు ఆదరించదు. కేవలం అదృష్టం ఉంటే సరిపోదు, శరీర శుచి, మంచి ఆచారాలు ఉన్నప్పుడే సంపద స్థిరంగా ఉంటుందని చాణక్యుడు తేల్చిచెప్పారు.
మాట్లాడే తీరు మనిషి భవిష్యత్తును న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.