ఈ అధిక మాసంలో ఒక్క శ్లోకం చదివితే చాలు.. 33 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టినంత పుణ్యంతో పాటు ఎన్నో లాభాలు!
భారతదేశం, మే 19 -- ఇది జ్యేష్ఠ అధికమాసం అన్న విషయాన్ని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి మూడేళ్లకు ఒకసారి అధిక మాసం వస్తుంది. అధిక మాసం చాలా ప్రత్యేకమైనది. అధిక మాసాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే చాలా విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. ఈ అధిక మాసం అనేది ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది. సూర్యమానానికి, చంద్రమానానికి మధ్య వ్యత్యాసాన్ని సరి చేస్తూ వచ్చే ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని అంటారు.
ఈ నెలలో ఏ దైవకార్యమైనా చేసినట్లయితే అనంతమైన ఫలితాలను పొందవచ్చు. అలాగే అధికమాసంలో 33 ప్రదక్షిణలు చేయడం, 33 అరిసెలను చేయడం, 33 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టడం, 33 దీపాలను వెలిగించడం ఇలా చేస్తూ ఉంటారు.
ఈ సృష్టిని నడిపించే 33 రకాల శక్తులను ఉద్దేశించే ఇలా 33 సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇవన్నీ చేసినంత ఫలితం రావాలంటే ఈ ఒక్క శ్లోకాన్ని 33 సార్లు చదువుకుం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.