ఈసారికి వదిలేయండి, వచ్చేసారి కచ్చితంగా తెలుగులో మాట్లాడుతా.. తమిళ హీరో సూరి- ఎన్నో అవార్డ్స్ వస్తాయన్న ఇరుముడి దర్శకుడు
భారతదేశం, సెప్టెంబర్ 6 -- Suhas Soori Shiva Nirvana Comments In Mandaadi Pre Release Event: తమిళ్ హీరో సూరి, టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆసక్తికరమైన చిత్రం ' మండాడి '. ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్‌పై మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.
ఎల్రెడ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటిస్తుండగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
బోట్ రేసింగ్, యాక్షన్, ఎమోషన్స్, పవర్ఫుల్ డైలాగ్స్‌తో 'మండాడి' ఒక ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి. సెప్టెంబర్ 10న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో తాజాగా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.