ఈరోజే భాద్రపద పౌర్ణమి.. ముహూర్తం, పూజా విధానం, దానం, విష్ణు పూజ ప్రాముఖ్యత పూర్తి వివరాలు!
భారతదేశం, సెప్టెంబర్ 26 -- హిందూ సంప్రదాయంలో పౌర్ణమి తిథికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. పూజలు, వ్రతాలు, పుణ్య స్నానాలు, దాన ధర్మాలు చేయడానికి ఈ రోజును అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ భాద్రపద పౌర్ణమి కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో భాద్రపద పౌర్ణమి రోజు ఆచరించాల్సిన ఆచారాలు, పూజా విధానం గురించి తెలుసుకుందాం.
పంచాంగం ప్రకారం, భాద్రపద శుక్ల పౌర్ణమి తిథి సెప్టెంబర్ 25 రాత్రి 11:06 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 26 రాత్రి 10:18 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయ తిథి ప్రామాణికంగా తీసుకుని సెప్టెంబర్ 26న శనివారం రోజున పౌర్ణమి వ్రతం ఆచరించనున్నారు. రాత్రి సమయాల్లో తిథి ప్రారంభమైనప్పటికీ, ప్రధాన పూజా కార్యక్రమాలు, వ్రతాలు మాత్రం 26వ తేదీనే జరుపుకోవాలని పండితులు స్పష్టం చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.