భారతదేశం, ఏప్రిల్ 17 -- 2026 చైత్ర అమావాస్య సందర్భంగా అరుదైన శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. జ్యోతిష్య గణాంకాల ప్రకారం, ఈ రోజున రోజంతా సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. దీనితో పాటు ఉదయం వేళ అమృత సిద్ధి యోగం కూడా కలసి రావడం విశేషం.
సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించాలి.
ముందుగా సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి.
అనంతరం పితృదేవతలకు తర్పణాలు వదిలి వారిని స్మరించుకోవాలి.
రోజంతా సాత్విక ఆహారం తీసుకుంటూ ఉపవాసం ఉండటం శ్రేయస్కరం.
శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించి, సాయంత్రం వేళ ఇంటి ముఖద్వారం వద్ద దీపాలు వెలిగించాలి.
చైత్ర అమావాస్య నాడు ఈ పనులు చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి:
సూర్య ఆరాధన: రాగి పాత్రలో నీరు తీసుకుని అందులో కుంకుమ, ఎర్రటి పూలు, అక్షింతలు వేసి 'ఓం సూర్యాయ నమః' అంటూ అర్ఘ్యం ఇవ్వడం వల్ల గౌరవ మర్యాదలు పెరుగుత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.